Aamoda Publications Pvt Ltd(Andhra Jyothi) – Daily News Paper

Aamoda Publications Pvt Ltd(Andhra Jyothi) Reviews & Complaints

Reported By: Venkateswara Rao

Contact information:
Aamoda Publications Pvt Ltd(Andhra Jyothi)
www.andhrajyothi.com

నేను ఆంధ్ర జ్యోతి పేపర్ కోసం ఏప్రిల్ మే మరియు జూన్ నెలలు కు రూ 300/- ది 23-03- 2017 న చెల్లించి నాను. నాకు ఏప్రిల్ 1 2017 నుండి పేపర్ వేస్తాం అని చెప్పి ఇప్పటి వరకూ అనగా ది 7-4- 2017వరకు అసలు పంపింఛ లేదు.
అడిగినా ఎటువంటి సమాధానం లేదు. దీనికి సంబందించిన రసీదు పంపు తు న్నానూ. నా వినియోగ దారుల హక్కుల ప్రకారం నాకు నష్ట పరిహారం మరియు క్షమాపణ లు ఇప్పించ గలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *