Reported By: Sunita Jha
Contact information:
Ambyfricks Chandigarh
I ordered a kurti combo for Rs. 799 . But instead of that I received second hand, bad quality cloth. I even mailed on their customer care email id.. But they didn’t respond.. I want to return them and get my refund soon
—————————————————-
How to file a complaint against Ambyfricks?
* Go to page
* Write Ambyfricks in company name section and write your complaint in detail
* Enter your personal information (email will not be published)
* Get refund / replacement / damages from Ambyfricks.
నేను రూ.799 విలువ గల 3 లాంగ్ ఫ్రాక్ డ్రెస్సులు ఆర్డర్ చేసాను కానీ నాకు చాలా పాతవి చిరిగిపోయిన 2 పంజాబీ డ్రెస్సులు వచ్చినవి అవి కూడా చాలా మురికిగా వున్నాయి. నేను కస్టమర్ కేర్ కి కాల్ చేసాను మరియు మెయిల్ కూడా చేసాను కానీ రెస్పాండ్ అవటం లేదు. మీ డ్రెస్సులు మీరే తీసుకోండి నా రూ.799 నాకు ఇవ్వండి. అసలు అలాంటి డ్రెస్సులు ఎలా డెలివరీ చేస్తారు. ఈ రోజులలో చినిగిన డ్రెస్సులు ఇళ్ళలో పాచి పని చేయటానికి వెళ్ళేవాళ్ళు కూడా వేసుకోవటం లేదు. అలాంటి డ్రెస్సులు పంపించారు. మీ డ్రెస్సులు మీరే తీసుకోండి రూ.799 నాకు ఇవ్వండి.
Paisa return kaise milega