Wimigo.in – సైకిల్

Reported By: S.V.V.Sathyanarayana

Contact information:
Wimigo.in తెలియదు

నేను 30-10-2021 తేదీన డిస్కౌంట్ లో 1,999 రూపాయల వ్యయంతో ఆన్లైన్ పేమెంట్ చెల్లించి సైకిల్ కొన్నాను. డెలివరీకి 5నుండి 7రోజులు సమయము పడుతుంది అన్నారు ఇప్పటికీ 17 రోజులు అయింది ఇంతవరకు రాలేదు. బుకింగ్ చేసిన 4 రోజుల నుండి బుకింగ్ డిటేల్స్ స్ర్కీన్ మీద కనిపించడం లేదు అప్పుడు అర్థం అయింది నేను మోసపోయాను అని తక్షణమే నాకు సైకిల్ అయినా లేదా మనీ అయినా చెల్లించండి ఆర్డర్ నెంబరు (#1033)
—————————————————-

How to file a complaint against Wimigo.in?

* Go to page
* Write Wimigo.in in company name section and write your complaint in detail
* Enter your personal information (email will not be published)
* Get refund / replacement / damages from Wimigo.in.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *