Wimigo.in – Military Cycle

Reported By: M Ramesh Rao

Contact information:
Wimigo.in KURNOOL
Amount – rs 1999.00

నేను నవంబరు 1, 2021వ తేదీన మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో wimigo.in అడ్వర్టైజ్మెంట్ ద్వారా మిలటరీ సైకిల్ కొరకు 1999 రూపాయలు ఆన్లైన్ లో పేమెంట్ చేసినాను. అయితే ఇప్పటివరకు అనగా 21 రోజులు గడిచినది సైకిల్ మాత్రం నాకు చేరలేదు. కావున దయచేసి నా కంప్లైంట్ స్వీకరించి, నాకు రావాల్సిన మొత్తం లేదా సైకిల్ అయిన ఇప్పించవలసిందిగా కోరుచున్నాను . నా యొక్క ఆర్డర్ నెం. 2256.
—————————————————-

How to file a complaint against Wimigo.in?

* Go to page
* Write Wimigo.in in company name section and write your complaint in detail
* Enter your personal information (email will not be published)
* Get refund / replacement / damages from Wimigo.in.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *